రాజధాని నగరం హైదరాబాద్ మేఘావృతమైంది. ఉదయం నుంచి మేఘాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.