CM రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి రాగానే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి ఆయన దిగనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనాయకత్వం కీలక బాధ్య‌త‌లు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. . ఈ క్రమంలో ఢిల్లీలో ప్రచారం కోసం రేవంత్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్