బిర్యానీలో బొద్దింక (వీడియో)

TG: హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారడం లేదు. తాజాగా మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ 
రెస్టారెంట్ లో యధేచ్ఛగా బొద్దింకల విహారం చేస్తున్నాయి. రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. అందులో బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింకను చూసి కస్టమర్లు షాక్ కి గురయ్యారు. దీనిపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్