శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ సీజ్

74చూసినవారు
శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ సీజ్
TG: మాదాపూర్ లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు తాజాగా కిచెన్ ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆ ఫొటోలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్వీట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు చేసిన తనిఖీల్లో పిల్లలకు నాసిరకం భోజనం అందిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్