రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ కెప్టెన్

బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. మరికొంత కాలం కెరీర్ కొనసాగించే అవకాశం ఉన్నా తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్