బాలికలపై పైశాచికత్వం

బాలికలపై పైశాచికత్వం ఏడాదికేడాది పెరిగిపోతుంది. చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం వచ్చినా బాలికలపై నేరాలు తగ్గడంలేదు. 2018లో 37,798, 2019లో 45,270, 2020లో 45,591, 2021లో 51,863, 2022లో 61,303 మంది బాలికలపై నేరాలు జరిగాయి. గత ఐదు సంవత్సరాల్లో మొత్తం నేరాలు 2,51,825 కాగా, శిక్షలు పడినవి కేవలం 25,961 మాత్రమే. నేరగాళ్లకు శిక్షలు పడుతున్న తీరు ‘బేటీ బచావో’ నినాదాన్ని హేళన చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్