వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఘట్కేస్కర్ మండలంలో యానం పేట్ గ్రామంలో శ్రీగోదా రంగనాథ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుండి గురువారం వరకు జరుగును, మంగళవారం ఉదయం 11 గంటలకు స్వామి వారి కళ్యాణం, తదుపరి అన్నదానం జరుగును. కావున పై కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్