జూబ్లీహిల్స్: హరీష్ రావును కలిసిన రైతులు

74చూసినవారు
రైతులందరికీ రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పలువురు రైతులు ఆయనను ఆదివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న దుస్థితి సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారం మీ రాజకీయ అవసరం తిరుస్తుందేమో కానీ రైతుల అవేదన తీర్చదని, రుణమాఫీ చేసి రైతుల కన్నీళ్లు తుడవండని కోరారు.

సంబంధిత పోస్ట్