జవహర్‌నగర్‌: ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్

68చూసినవారు
జవహర్‌నగర్‌: ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని ఆదివారం ఎంపీ ఈటల రాజేందర్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అరుంధతినగర్‌లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతినగర్‌లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్