పని గంటల కంటే.. నాణ్యత ముఖ్యం: భారత్‌పే సీఈవో

75చూసినవారు
పని గంటల కంటే.. నాణ్యత ముఖ్యం: భారత్‌పే సీఈవో
ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఇప్పటి పలువురు ఖండించగా తాజాగా భారత్‌పే సీఈవో నలిన్ నెగీ దీనిపై స్పందించారు. ‘వారానికి 90 గంటలు పని చేయడం అంటే చాలా కష్టం. ఎన్ని గంటలు పని చేశామనే దాని కంటే.. దాని నుంచి వచ్చే ఉత్పాదకత నాణ్యత ముఖ్యమని నా అభిప్రాయం’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్