అగ్ని ప్రమాదంపై యోగీకి ప్రధాని ఫోన్

56చూసినవారు
అగ్ని ప్రమాదంపై యోగీకి ప్రధాని ఫోన్
ఉత్తర​ప్రదేశ్​లోని ప్రయాగ్‌రాజ్​లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో గ్యాస్ సిలిండర్స్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆతిథ్యనా‌థ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక, ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ టీం వెంటనే అలర్టయ్యి.. మంటలను అదుపుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్