ఘట్కేసర్: లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పణలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు

ఘట్కేసర్ మండలం కొర్రెముల సుప్రభాత్ టౌన్ షిప్ లో కోల్ మైన్స్ పెన్షన్, మెడికల్ కార్డ్ రెన్యూవల్ కొరకు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి వేణు మాధవ్ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మొబైల్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజా నర్సు, కొట్టే మల్లయ్య, సత్యనారాయణ, చుక్కల నర్సయ్య, ప్రతాప్ సింగ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్