హలీం విషయంలో తలెత్తిన వివాదం. హోటల్ నిర్వాహకులకు, కస్టమర్ల మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కాగా శనివారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.