ఐసీసీ 2024 ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. భారత్ నుంచి హిట్ మ్యాన్ తో పాటు హార్దిక్, బుమ్రా, అర్షదీప్ చోటు దక్కించుకున్నారు.
జట్టు : రోహిత్ శర్మ, ట్రవిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్, సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్,వనిందు హసరంగ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.