రోజూ రెండు పుదీన ఆకులు నమిలితే..

రోజూ క్రమం తప్పకుండా పుదీన ఆకులు తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. కంటి చూపును మెరుగుపరచడంలో పుదీన కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడితో ఇబ్బంది పడేవారికి కూడా పుదీన ఉపయోగపడుతుంది. నిత్యం జలుబుతో బాధపడేవారికి పుదీన తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి పుదీన దివ్యౌషధంగా చెప్పొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్