ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారాల్లో పాలకూర నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. కోడి గుడ్డుపై అతుక్కపోయి కొన్ని క్రిములు ఉన్న కారణంగా వాటిని అలాగే తీసుకుంటే రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. మాంసంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా కలిగి ఉన్న కారణంగా జ్వరం, జీర్ణశయాంతర సమస్యలకు కారణమవుతుంది. చికెన్‌ను కూడా బాగా కడిగి తినాలి.