రెండు రోజులపాటు జగన్నాథుని రథయాత్ర

ఒడిశాలో జూలై 7న పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 22న దేవస్థాన పౌర్ణమి, జూలై 7న విశ్వప్రసిద్ధ రథయాత్ర, తిథి, నక్షత్రాల ప్రకారం ఈసారి చీకటి మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల రహస్యసేవలు 13 రోజులు చేపడతారు. జూలై 7న యాత్ర క్రతువు ముగిసే సరికి రాత్రి అవుతుంది. దీంతో జూలై 8న రథాలు లాగే కార్యక్రమం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్