NSUI ఇన్‌ఛార్జ్‌గా కన్హయ్య కుమార్

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఇన్‌ఛార్జ్‌గా కన్హయ్య కుమార్‌ గురువారం నియమితులయ్యారు. JNU మాజీ విద్యార్థి అయిన కన్హయ్య కుమార్ గతంలో సీపీఐ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా సైతం పోటీ చేశారు. తర్వాత 2021లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ కేవలం పార్టీ కాదని, ఒక ఆలోచన అని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్