చంద్రబాబు, పవన్ కు కేసీఆర్ అభినందనలు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్