ఖమ్మం: ప్రజా పాలన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో మంగళవారం జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలకు కనీసం టెంట్లు, కుర్చీలు వేయకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన పనితీరు అంటూ అధికారులను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్