ఇల్లందు: రక్తదానంతో మరో ప్రాణాన్ని కాపాడొచ్చు

రక్తదానం ప్రాణదానంతో సమానమని స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు చల్లా తిరుమలరావు అన్నారు. చల్లా తిరుమల్ రావు జన్మదిన సందర్భంగా ముచ్చర్లలో తలసేమియా బాధిత చిన్నారుల అవసరార్థం రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన 30 మంది యువకులు రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్