ఇల్లందు: నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు

అమరవీరుల త్యాగాలను, ఆశయాలను స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలను జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు, రాష్ట్ర నాయకులు జే సీతారామయ్య, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి శ్రీనివాస్,రావూరు ఉపేందర్ రావు, డి మోహన్ రావు, నూనేశ్వరరావు, రేసుక్రీస్తు, వాంకుడోత్ మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్