ఎలక్షన్ల హమీల ప్రకారం ఇల్లందు రైలు పునరుద్ధరించాలి

ఇల్లెందు రైలు మార్గం బొగ్గు రవాణా కోసమేనా మా ప్రాంత ప్రజలు భారత దేశ వాసులు కాదా అని సీపీఎం నేత అబ్దుల్ నబి ఆదివారం ప్రశ్నిస్తున్నారు. సీపీఎం తో పాటు ఇల్లందు అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఇల్లందు రైలు పునరుద్ధరణ జరగాలని ఇల్లందు ప్రాంత ప్రజల తరఫున కోరుతున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వం ఇల్లందు రైలు పునరుద్ధరణ కు నిధులు తెచ్చి చూపాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్