పాల్వంచ: అభయకు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ఐఎఫ్టియు సంఘీభావం

ఆగస్టు నెలలో పశ్చిమబెంగాల్ కలకత్తా జూనియర్ డాక్టర్ అభయ పై అత్యాచార హింస, హత్యపై న్యాయం ఇంతవరకు జరగలేదని సుప్రీంకోర్టు న్యాయం జరిపించాలని కోరుతూ ఐఎఫ్టీయు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం పాల్వంచలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సెంటర్లో సంఘీభావ సభ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్