బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 29వ వార్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత చాలా అవసరమని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్