పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు. తన స్నేహితురాలు శృతి రంగనాథన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా, వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్