సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన జెడ్పిటిసి

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కొమ్మట రమేష్ గత సంవత్సరం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇట్టి కుటుంబానికి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ రూ.90 వేల రూపాయలు మంజూరు కాగా మంగళవారం మృతుని భార్య కొమ్మట లక్ష్మికి జెడ్పిటిసి క్యాంప్ కార్యాలయంలో జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ చేతుల మీదుగా సిఎంఆర్ చెక్కును అందజేశారు.దేవరాజ్ శ్రీనివాస్, నర్సగౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్