ఏటీఎం కే కన్నం వేసిన ఘరానా దొంగ

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏటీఎం చోరీ కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారాం ఆదివారం సెలవు కావడంతో ఏటీఎంలో 10 లక్షలు నగదు పెట్టి అధికారులు వెళ్లిపోయారు. కాగా రాత్రి ఓ ఘరానా దొంగ ఏటీఎం ని కట్టర్ తో కట్ చేసి10 లక్ష లు చోరీ చేసాడు. అందులో పది లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. కాగా ఏటీఎం కాలి పోయింది. ఆ నగదు కూడా కాలిపోయిందా అనే కోణంలో పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్