వేప ఆకులతో ఈ రోగాలు మాయం

వేప వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలిసిందే.! వేప చెట్టు ఆకులు, పండ్లు, పువ్వులు, బెరడు, కాండం వంటి వాటిల్లో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వేప ఆకులు నమలడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాపు, తామర వంటి చర్మ సమస్యలు, మొటిమలను తొలగించడంలో వేప ఆకులు సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్