స్కూల్ యూనిఫామ్ లను సకాలంలో అందించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను సకాలంలో అందించేల ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ లను కుట్టే బాధ్యతలను మహిళ స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, డిచ్ పల్లిలోని మహిళ శక్తి కుట్టు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు.

సంబంధిత పోస్ట్