జల్ పల్లి సర్వసభ్య సమావేశం

జల్ పల్లి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. చైర్మన్ అబ్దుల్లా సాది అధ్యక్షతన రాబోయే 7 నెలల కాలానికి సంబంధించి మున్సిపాలిటీలో వీధిదీపాలు, మ్యాన్ హోల్స్, రోడ్ల మరమ్మతులు తదితర నిర్వహణతో పాటు బోనాల ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలకు చేపట్టాల్సిన పనుల విషయమై రూ. 64 లక్షల నిధులకు పాలకమండలి పరిపాలనా ఆమోదం తెలిపిందని అన్నారు.

సంబంధిత పోస్ట్