షాద్ నగర్ సిఐగా విజయ్ కుమార్ బాధ్యతలు

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలను స్వీకరించినట్లు స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ సిఐగా ప్రతాప్ లింగం బదిలీపై వెళ్లినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ సిబ్బంది వారు నూతనంగా సిఐగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్