వైభవంగా పూరి జగన్నాథ్ రథోత్సవం

సంగారెడ్డి జిల్లా పటన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలోని పూరి జగన్నాథ్ క్షేత్రం పూరి జగన్నాథ్ స్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి దివ్య మంగళ రథోత్సవాన్ని ఆలయ ప్రాంగణం నుండి సర్వీస్ రోడ్ వైపు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అశేష భక్తజన సమక్షంలో పూరి జగన్నాథ్ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్