తెలంగాణలో దారుణం.. భర్తను చంపిన భార్య

54చూసినవారు
తెలంగాణలో దారుణం.. భర్తను చంపిన భార్య
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మునిపల్లి మండలం మక్తక్యాసారంలో భర్తను భార్య దారుణంగా హత్యమార్చింది. భర్త సంపత్‌(35)ను భార్య మంజుల కొట్టి చంపింది. ఈ దారుణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్