రాయికోడ్ మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నగువారు గ్రామ శివారులో శ్రీ వివేకానంద స్కూల్ ముందర వాహనాల తనిఖీలు నిర్వహించి సరైన దృవీకరణ పత్రాలు లేని వాహనాల పై కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే వాహనాల పై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి అన్నారు.