తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేని శుక్రవారం సంగారెడ్డి నాయకులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించరు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దర్గాహ్ అసోసియేషన్ సభ్యులు, మౌలానా మెరాజ్ ఖాన్ హష్మీ, అసద్ ఖాన్ ఖాద్రి, ఫసి సుల్తాన్, మహమ్మద్ తాజుద్దీన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.