జహీరాబాద్: దీక్షా దివస్ కార్యక్రమానికి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు

జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ దీక్షా దివస్ కి శుక్రవారం బయలుదేరారు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండిమొహన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్