పెద్దపల్లి: వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

వాకర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. వాకింగ్ ట్రాక్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోగా తొందరలోనే పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సరదాగా క్రికెట్, బ్యాట్మింటన్ ఆడారు. ఈకార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్