ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేసిన జిఎం

ఆర్ జి 1 జీఎం కార్యలయంలో మెడికల్ ఉద్యోగుల డిపెండెంట్స్ 26 మందికి మంగళవారం కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అందజేశారు. ఇందులో నలుగురు మహిళలు, 22మంది పురుషులకు ఆర్జి1 ఏరియాలో పోస్టింగ్ ఇచ్చారు. అధికారులు, నాయకులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్