సీజనల్ వ్యాధుల పై అవగాహన

అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పాలవరం గ్రామంలో సీజనల్ జ్వరాలు, బోధ వ్యాధి, వడ దెబ్బ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఎండాకాలంలో అధిక సమయం ఎండలో తిరుగుట వలన ప్రజలు వడదెబ్బకు గురి అవుతారని శరీరంలో నీరు లవణాలు తగ్గి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్