టాస్ గెలిచిన టీమిండియా

ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్ఏతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నారు.
IND: రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
USA: స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ ఆండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.

సంబంధిత పోస్ట్