PLI స్కీమ్‌తో రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: ICRA

79చూసినవారు
PLI స్కీమ్‌తో రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: ICRA
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చని ICRA వెల్లడించింది. సెమీకండక్టర్, సోలార్, ఫార్మా రంగాల్లో భారీ ప్రాజెక్టులు ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వివిధ రంగాల్లో ఈ పథకం కింద రెండు లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని అంచనా. 2021లో, 14 రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు PLI పథకం అందుబాటులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్