ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా 111 ఏళ్ల బ్రిటన్ దేశవాసి జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్ తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. వెనెజువెలాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరెజ్ మోరా ఇటీవలె చనిపోవడంతో జాన్ ఆల్ఫ్రెడ్‌కు ఈ రికార్డు దక్కింది.