విద్యార్థులకు UGC శుభవార్త!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యార్థులకు శుభవార్త తెలిపింది. దేశంలోని కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఏదైనా కాలేజీలో జాయిన్ అయి అక్కడి పరిస్థితులు నచ్చక ప్రవేశం రద్దు చేసుకుంటే మొత్తం ఫీజు తిరిగి పొందవచ్చు. అలాగే సర్టిఫికెట్లను కూడా తీసుకోవచ్చు. 2023 సెప్టెంబర్ 30 వరకు విద్యార్థి అడ్మిషన్ రద్దు చేసుకుంటే రూ.1000కి మించకుండా మినహాయించి మిగతా డబ్బు వాపసు చేయాలని యూజీసీ కాలేజీలకు ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్