ప్రధానిగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక

NDA పక్ష నేతగా నరేంద్ర మోడీని కూటమిలోని పార్టీలు బుధవారం ఎన్నుకున్నాయి. జూన్ 7న సాయంత్రం 5 గంటలకు ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానిగా మోడీకి మద్దతునిస్తూ బీజేపీతో సహా టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే వర్గం), ఇతర పార్టీలు సంతకం చేశాయి.

సంబంధిత పోస్ట్