ఏపీలో అభివృద్ధి జరగకపోవడమే వైసీపీ ఓటమికి కారణమా?

58చూసినవారు
ఏపీలో అభివృద్ధి జరగకపోవడమే వైసీపీ ఓటమికి కారణమా?
కూటమిలోని పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన "అభివృద్ధి" నినాదం బాగా పని చేసిండి. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదని విమర్శించింది. ఏపీలో ఉన్న కంపెనీలు కూడా జగన్ రాగానే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆరోపణలు వచ్చాయి. అభివృద్ధి, పెట్టుబడులు లేక ఉద్యోగాల కొరత ఏర్పడడంతో యువతలో వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా ఏపీలో రోడ్ల దుస్థితిపై అనేక విమర్శలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్