‘ఉరికే ఉరికే’ సాంగ్ లిరిక్స్

రానే వచ్చావా వానై.. నా కొరకే వేచే ఉన్నాలే
నీతో తెచ్చావా ఏదో మైమరుపే ఉన్నట్టున్నాలే
నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ.. కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ..
ఉరికే ఉరికే మనసే ఉరికే.. దొరికే దొరికే వరమై దొరికే.. ఎదకే ఎదకే నువ్వీదరికే నన్నే చేరితివే వెతికే..
ఉరికే ఉరికే మనసే ఉరికే.. దొరికే దొరికే వరమై దొరికే.. ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతిక నా చెలివే..
ఓ ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే.. తనకేనా ఇచ్చావని అలిగే అలిగే.. అందం అలిగే.. మీ జంట బాగుందని..
పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగకనే.. అలజడిలా అల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కనికట్టే నీ కనులంచునే ఉంచావులే..
ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే.. ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్