బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వరంగల్లో నిర్వహించిన సమావేశంలో చూడకుండా హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు చూడకుండా హనుమాన్ చాలీసా చదవగలరా..? అని ప్రశ్నించారు.