ఓ మహిళ భర్త కోసం ఓ బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు కనబడుతుంది. ఆవిడ భర్త వచ్చి బాక్స్ ను ఓపెన్ చేయగా అద్భుతంగా అలంకరించిన బైక్ కనబడుతుంది. అంత అందంగా అలంకరించిన బైక్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. బండి తాళాల నుండి చక్రాల వరకు తన భార్య చేసిన డెకరేషన్ చూసి అతడు నిజంగా ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.