దంతాలపల్లి: అత్యవసర సేవకులకు కనీస సౌకర్యాలు కరువు

దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని, పైలెట్ నెల్లూరి సంతోష్, ఈఎంటి అమూల్య కోరారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్